Remove Sweat: రూ. 20తో మీ చెమట దుర్వాసన తొలగించుకోండి
ABN, Publish Date - Sep 19 , 2025 | 01:55 PM
మీరు చెమట దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఇక్కడ తక్కువ ఖర్చుతో కేవలం 20 రూపాయలతో మీ చెమట దుర్వాసన తొలగించుకోవచ్చు. అది ఎలా అనేది ఇక్కడ చూద్దాం.
కేవలం 20 రూపాయలతో లభించే స్పార్టికా ఖరీదైన డియోలకు మంచి ప్రత్యామ్నాయం
స్పార్టికా అనేది సహజమైన, కృత్రిమ రసాయనాలు లేని ఉత్పత్తి. ఇది చెమట వలన వచ్చే దుర్వాసనను తొలగించడంలో సహాయపడుతుంది.
ఇందులో ఉన్న సహజ యాంటీ బాక్టీరియల్ గుణాలు చెమట వల్ల ఏర్పడే బ్యాక్టీరియాను సమర్థవంతంగా పోగొట్టి, దుర్వాసనను తగ్గిస్తుంది.
స్నానపు నీటిలో స్పార్టికా ముక్కను కలిపి స్నానం చేస్తే మొత్తం శరీర దుర్వాసన నివారణ అవుతుంది
తడి స్పార్టికాను చంకలు లేదా పాదాలపై రుద్దితే దుర్వాసన తొలగిపోతుంది.
స్పార్టికాను పొడిగా చేసి చెమట ఎక్కువగా వచ్చే ప్రాంతాలకు రాసుకోవచ్చు. ఇది దాదాపు అన్ని దుకాణాల్లో లేదా ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతుంది.
Updated Date - Sep 19 , 2025 | 01:58 PM