• Home » lifestyle

lifestyle

వాకింగ్ చేస్తే గుండె సమస్యలను దూరం పెట్టవచ్చా..!

వాకింగ్ చేస్తే గుండె సమస్యలను దూరం పెట్టవచ్చా..!

గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సులువైన, అత్యంత ప్రభావం చూపే మార్గాల్లో వాకింగ్ చేయడం ఒకటి.. మేం ప్రతీ రోజు వాకింగ్ చేస్తుంటాం.. మాకు గుండె సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ అనుకుంటున్నారా.. అయితే మీరు పొరబడినట్లే.. అది కేవలం అపోహనే అంటున్నారు వైద్యులు.. మరి వాస్తవాలేంటో తెలుసుకుందామా...

‘మిట్టీ కేఫ్‌’... కూసింత ‘స్పెషల్‌’!

‘మిట్టీ కేఫ్‌’... కూసింత ‘స్పెషల్‌’!

ఓ వ్యాపార నమూనాను కేవలం లాభార్జన కోసమే కాకుండా, దానికి సేవా దృక్పథం జోడిస్తే... ఈ ఆలోచనతోనే యువ కెరటం అలీనా ఆలం ‘మిట్టీ కేఫ్‌’ స్థాపించింది.

సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు టెక్ నిపుణులు. లేకపోతే ఇబ్బందులు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు.

ఈ మ్యూజియం... అత్యుత్తమం...

ఈ మ్యూజియం... అత్యుత్తమం...

చరిత్రను కళ్ల ముందుంచే పురావస్తు సంపదకు నిలయం. ఆకట్టుకునే నిర్మాణశైలి, అడుగడుగునా సంస్కృతిని ప్రతిబింబించే కళాసౌధం.

పేపర్‌, ఫ్యాబ్రిక్‌ లైట్లతో ఇంటికి కొత్త అందం!

పేపర్‌, ఫ్యాబ్రిక్‌ లైట్లతో ఇంటికి కొత్త అందం!

‘ఆ షాపింగ్‌ మాల్‌కి వెళ్లావా, లోపల లైట్ల అమరికను చూడడానికైనా అక్కడికి వెళ్లాలి’, ‘ఆ హోటల్‌లో యాంబియన్స్‌ భలేగా ఉంటుంది.

ఏక్‌ నిరంజన్‌!

ఏక్‌ నిరంజన్‌!

నగరంలోని ఓ కేఫ్‌. ఓ యువతి ఒంటరిగా కూర్చుంది. ఎదురుగా కాఫీ కప్పు, చేతిలో పుస్తకం. పక్క టేబుళ్ల వద్ద స్నేహితుల గుంపులు కబుర్లలో మునిగిపోయి ఉన్నాయి.

చాణక్య నీతి.. ఈ నాలుగు విషయాల్లో అహంకారం ఉంటే పతనం తప్పదు

చాణక్య నీతి.. ఈ నాలుగు విషయాల్లో అహంకారం ఉంటే పతనం తప్పదు

అహంకారం నాశనానికి దారితీస్తుందని ఆచార్య చాణక్యుడు బోధించారు. ఈ నాలుగు విషయాల్లో అతిగా గర్వపడితే పతనం తప్పదని హెచ్చరించారు.

చలికాలంలో పెదవుల పగుళ్లకు చెక్.. నెయ్యితో లిప్‌బామ్ తయారీ ఇలా!

చలికాలంలో పెదవుల పగుళ్లకు చెక్.. నెయ్యితో లిప్‌బామ్ తయారీ ఇలా!

చలికాలం, వాతావరణ మార్పుల ప్రభావం చర్మంపై మాత్రమే కాకుండా పెదవులపైనా కనిపిస్తుంది. చల్లని గాలుల వల్ల పెదవులు పొడిబారి పగుళ్లు ఏర్పడుతుంటాయి.

అతిగా ఫోన్ చూస్తున్నారా? అయితే ఈ 6 నష్టాలు తప్పవు

అతిగా ఫోన్ చూస్తున్నారా? అయితే ఈ 6 నష్టాలు తప్పవు

అవసరం ఉన్నా.. లేకున్నా.. ఫోన్ చూడడం మనలో చాలామందికి అలవాటు. మెసేజ్ రాదు, కాల్స్ రావు, ఫోన్లో చూసేంత ఇంపార్టెంట్ పనులూ ఏమీ ఉండవు. అయినా సరే.. 5 నిమిషాలకోసారి లాక్ స్క్రీన్ ఓపెన్ చేసి ఫోన్‌‌‌‌‌ను చెక్ చేస్తూ ఉంటాం. అది వ్యసనంలా మారిపోయింది. ఈ వ్యసనం వల్ల ఎన్ని నష్టాలో మీకు తెలుసా..

టపాసుల వల్ల గాయాలయ్యాయా.. మొదటి 5 నిమిషాల్లో ఇలా చేయండి

టపాసుల వల్ల గాయాలయ్యాయా.. మొదటి 5 నిమిషాల్లో ఇలా చేయండి

దీపావళి అంటే నచ్చనివారు ఎవరైనా ఉంటారా.. కొంత మంది టపాసుల కోసం ఇష్టపడితే.. మరికొంతమంది స్వీట్ల కోసం.. ఇలా.. పిల్లలకు, పెద్దలకు అందరికీ ఇష్టమైన దీపావళి రోజు జాగ్రత్తగా టపాసులు పేల్చాలి. లేదంటే గాయాలపాలవుతారు. మరి గాయాలైతే మొదటి 5 నిమిషాల్లో ఏం చేయాలో తెలుసుకుందామా..

తాజా వార్తలు

మరిన్ని చదవండి