Vinayaka Chavithi 2025: మియాపూర్‌లో కలర్‌ఫుల్‌గా గణనాథులు
ABN, Publish Date - Aug 26 , 2025 | 05:52 PM
వినాయక చవితి పండుగ సందర్భంగా గణేషుడి విగ్రహాలు వివిధ రంగులతో, ఎంతో ఆకర్షణీయంగా దర్శనమిస్తున్నాయి. చిన్న గణపయ్యల నుంచి భారీ విగ్రహాల వరకు గణనాథుడి విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.
మియాపూర్‌లో కలర్‌ఫుల్‌గా గణనాథులు
వివిధ రంగులతో, ఎంతో ఆకర్షణీయంగా దర్శనమిస్తున్న వినాయక విగ్రహాలు
చిన్న గణపయ్యల నుంచి భారీ విగ్రహాల వరకు, వివిధ ఆకృతులలో భక్తులను ఆకట్టుకుంటున్న గణనాథులు
వర్షంలో సైతం ఆగని గణేషుడి విగ్రహాల అమ్మకాలు
ఎంతో కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్న వినాయక విగ్రహాలను అలానే చూస్తూ ఉండిపోతున్న చిన్నారులు
రేపు దేశ వ్యాప్తంగా ఘనంగా ప్రారంభం కానున్న వినాయక చవితి సంబరాలు
గణనాథుల అమ్మకాలతో పలుచోట్ల నిలిచిపోతున్న ట్రాఫిక్
మట్టి గణపయ్యకు రంగులు పూస్తున్న కళాకారులు
వివిధ ఆకృతులతో ఎంత అందంగా కనిపిస్తున్న గణనాథుడి విగ్రహాలు
Updated Date - Aug 26 , 2025 | 06:01 PM