Home » Ganesh Chaturthi
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం గణనాథుడిని నిమజ్జనం చేయనున్నారు. అయితే ఖైరతాబాద్ వినాయకుడికి సమర్పించే లడ్డూకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దీనికి సంబంధించిన వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..
సిద్దిపేట శివారు పొన్నాలలో గణేశ్ నిమజ్జనంలో ఓ పిచ్చి కుక్క బీభత్సం సృష్టించింది. నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న వారిపై ఒక్కసారిగా విరుచుకుపడి మొత్తం 13 మందిని తీవ్రంగా గాయపరిచింది.
ఖైరతాబాద్ మహా గణేశుడి వైభవంగా సాగుతోంది. ఈ క్రమంలో డ్రోన్ ద్వారా తీసిన విజువల్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
భాగ్యనగరంలో బాలాపూర్ గణేశ్ చివరి పూజా కార్యక్రమం ప్రారంభమైంది. నేడు అక్కడి లడ్డూకు వేలం నిర్వహించనున్నారు. సరిగ్గా 32 ఏళ్ల క్రితం రూ.450తో మొదలైన వేలం.. గతేడాది రూ.35 లక్షలకు చేరింది. మరి ఈ సారి ఎంత ధర పలుకుతుందనేది ఆసక్తికరంగా మారింది.
గణేశ్ నిమజ్జనాలు నేటి (శుక్రవారం)తో చివరి రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు హైదరాబాద్‌లోని అన్ని విగ్రహాలను భక్తులు నిమజ్జనం చేయనున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి.
గణేశ్ నిమజ్జనాలు నేటితో చివరి రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు హైదరాబాద్‌లోని అన్ని విగ్రహాలను భక్తులు నిమజ్జనం చేయనున్నారు.
ఒక్క మారేడు దళాన్ని సమర్పించినంతనే ఆ హరుడు మూడు జన్మల నాటి పాపాలను హరిస్తాడంటారు. శివపుత్రుడైన గణపతీ అంతే! ఓం గణేశాయ నమః అంటూ కాసిన్ని పచ్చని గరిక పోచలను సమర్పించినంతనే తొండమెత్తి దీవించేస్తాడు!
హైదరాబాద్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జనోత్సవం అత్యంత వైభవంగా జరుగుతోంది. ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలకు వినాయక విగ్రహాలు భారీ సంఖ్యలో తరలివస్తున్నాయి.
హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ట్యాంక్ బండ్‌పై గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులు ఆందోళనకు దిగారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.