ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం..ట్యాంక్ బండ్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు
ABN, Publish Date - Sep 25 , 2026 | 08:46 AM
గణేశ్ నిమజ్జనాలు నేటితో చివరి రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు హైదరాబాద్‌లోని అన్ని విగ్రహాలను భక్తులు నిమజ్జనం చేయనున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: గణేశ్ నిమజ్జనాలు నేటి (శుక్రవారం)తో చివరి రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు హైదరాబాద్‌లోని అన్ని విగ్రహాలను భక్తులు నిమజ్జనం చేయనున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 26 ఉదయం 10 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ఈ వీడియోలు కూడా చూడండి
ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర రూట్ మ్యాప్ ఇదే..
బాలాపూర్ గణేశుడి లడ్డు ప్రత్యేకత..
Updated at - Sep 25 , 2026 | 08:49 AM