బాలాపూర్‌ గణేశుడి లడ్డు ప్రత్యేకత..

ABN, Publish Date - Sep 25 , 2026 | 08:35 AM

బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైంది. తెల్లవారుజామున పూజలు నిర్వహించి, ఉదయం 7:00 గంటలకు మహాగణపతి శోభాయాత్రను అధికారికంగా ప్రారంభించారు. 9.30 గంటలకు లడ్డూ వేలంపాట వేయనున్నారు.

హైదరాబాద్: బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైంది. తెల్లవారుజామున పూజలు నిర్వహించి, ఉదయం 7:00 గంటలకు మహాగణపతి శోభాయాత్రను అధికారికంగా ప్రారంభించారు. 9.30 గంటలకు లడ్డూ వేలంపాట వేయనున్నారు.

Updated at - Sep 25 , 2026 | 08:35 AM