ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర రూట్ మ్యాప్ ఇదే..
ABN, Publish Date - Sep 25 , 2026 | 07:25 AM
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ఆలస్యం కానుంది. బడా గణేశ్‌ను లిఫ్ట్ చేసే బాహుబలి క్రేన్ పైప్ విరగడంతో సమస్య తలెత్తింది. దీంతో ఊరేగింపు ఆలస్యం కానుంది. నిమజ్జనానికి సంబంధించిన పూర్తి రూట్ మ్యాప్ కోసం వీడియోను వీక్షించండి.
హైదరాబాద్: ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికాసేపట్లో ఊరేగింపుగా గణనాథుడు బయలుదేరనున్నాడు. అయితే, ఇప్పటికే శోభాయాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా.. బడా గణేశ్‌ను లిఫ్ట్ చేసే బాహుబలి క్రేన్ పైప్ విరగడంతో సమస్య తలెత్తింది. దీంతో ఊరేగింపు, నిమజ్జనం ఆలస్యం కానున్నాయి. నిమజ్జనానికి సంబంధించిన పూర్తి రూట్ మ్యాప్ కోసం వీడియోపై క్లిక్ చేసి వీక్షించండి..
ఈ వార్తలు కూడా చదవండి
హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనాలు.. నగరవాసులకు ట్రాఫిక్ అలర్ట్..
ఏఎస్‌జీగా నర్సింహశర్మ పునర్నియామకం
Updated at - Sep 25 , 2026 | 07:30 AM