Share News

ఏఎస్‌జీగా నర్సింహశర్మ పునర్నియామకం

ABN , Publish Date - Sep 25 , 2026 | 06:47 AM

కేంద్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ హైకోర్టులో ప్రాతినిధ్యం వహించే కీలకమైన అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ)గా సీనియర్‌ న్యాయవాది బీ నర్సింహ శర్మ పునర్నియామకం అయ్యారు

ఏఎస్‌జీగా నర్సింహశర్మ పునర్నియామకం
fecilitaion

హైదరాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ హైకోర్టులో ప్రాతినిధ్యం వహించే కీలకమైన అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ)గా సీనియర్‌ న్యాయవాది బీ నర్సింహ శర్మ పునర్నియామకం అయ్యారు. ఇప్పటికే ఆ పదవిలో కొనసాగుతున్న నర్సింహ శర్మ పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబరు 17 నుంచి మరో మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయవాదులు నర్సింహశర్మను సత్కరించారు.

Updated Date - Sep 25 , 2026 | 06:47 AM