ఖైరతాబాద్‌ మహా గణేశుడి వైభవం.. ఆకట్టుకుంటున్న డ్రోన్‌ విజువల్స్‌

ABN, Publish Date - Sep 25 , 2026 | 12:21 PM

ఖైరతాబాద్‌ మహా గణేశుడి వైభవంగా సాగుతోంది. ఈ క్రమంలో డ్రోన్ ద్వారా తీసిన విజువల్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

హైదరాబాద్, సెప్టెంబర్ 25: ఖైరతాబాద్‌ మహా గణేశుడి వైభవంగా సాగుతోంది. ఈ క్రమంలో డ్రోన్ ద్వారా తీసిన విజువల్స్.. అటు భక్తులను, ఇటు నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఖైరతాబాద్‌లో నెలకొన్న ఆధ్మాత్మిక వాతావరణాన్ని ఈ డ్రోన్ దృశ్యాలు కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.


ఇవీ చదవండి:

కేదార్‌నాథ్‌లో 5 నెలల్లోనే 50 టన్నుల చెత్త.. మూడేళ్ల కంటే ఇదే అధికం!

బాలాపూర్ లడ్డూ వేలం.. రూ.39 లక్షలకు ప్రణీత్ రెడ్డి సొంతం

Updated at - Sep 25 , 2026 | 12:21 PM