నిమజ్జనానికి తరలివస్తున్న గణేశ్ విగ్రహాలు..
ABN, Publish Date - Sep 23 , 2026 | 07:17 PM
హైదరాబాద్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జనోత్సవం అత్యంత వైభవంగా జరుగుతోంది. ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలకు వినాయక విగ్రహాలు భారీ సంఖ్యలో తరలివస్తున్నాయి.
హైదరాబాద్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జనోత్సవం అత్యంత వైభవంగా జరుగుతోంది. ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలకు వినాయక విగ్రహాలు భారీ సంఖ్యలో తరలివస్తున్నాయి. భక్తుల కోలాహలం, డప్పు చప్పుళ్లు, జై బోలో గణేష్ మహారాజ్ కీ.. అనే నినాదాలతో హైదరాబాద్ మార్మోగుతోంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Sep 23 , 2026 | 07:19 PM