రూ.2 కోట్ల కరెన్సీ నోట్లతో మంగళగిరి గణపతి..
ABN, Publish Date - Sep 19 , 2026 | 09:25 PM
గుంటూరు జిల్లా మంగళగిరిలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
గుంటూరు జిల్లా మంగళగిరిలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది మంగళగిరిలో ఏర్పాటు చేసిన రూ. 2 కోట్ల కరెన్సీ గణేశ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Sep 19 , 2026 | 09:35 PM