ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Vikarabad: తాండూరులో నిరసన.. మన్నెగూడ - హైదరాబాద్ రోడ్డు విస్తరణకు డిమాండ్

ABN, Publish Date - Nov 04 , 2025 | 03:19 PM

వికారాబాద్ జిల్లా తాండూరులో మన్నెగూడ - హైదరాబాద్ రోడ్డు విస్తరణ కోసం ప్రజలు నిరసన చేస్తున్నారు. ఈ రహదారిపై తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డు విస్తరణకు డిమాండ్ చేపట్టారు.

1/5

వికారాబాద్ జిల్లా తాండూరులో మన్నెగూడ - హైదరాబాద్ రోడ్డుపై నిరసన

2/5

మన్నెగూడ - హైదరాబాద్ రోడ్డు విస్తరణకు డిమాండ్

3/5

ఈ రోడ్డు చిన్నగా ఉండటంతో రహదారిపై తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన

4/5

రహదారి విస్తరణ, మెరుగైన నిర్వహణ చేపట్టాలని ప్రజల డిమాండ్

5/5

ఇటీవల వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో స్థానికుల నిరసన

Updated Date - Nov 04 , 2025 | 03:19 PM