ఘనంగా తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవ వేడుకలు..
ABN, Publish Date - Jun 02 , 2025 | 12:41 PM
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు.
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవ వేడుకలు
ఓపెన్ టాప్ జీపులో కవాతును పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రాష్ట్ర అవతరణ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జపాన్ లోని కితాక్యూషూ సిటీ మేయర్ కజుహిసా టకేచీకి స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి
రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ కుటుంబసభ్యులు, అధికారులు
గన్‌పార్కు వద్ద నివాళులర్పించిన సీఎం రేవంత్‌రెడ్డి
జాతీయ జెండాను ఆవిష్కరించిన ముఖ్యమంతి
అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి
Updated Date - Jun 02 , 2025 | 12:42 PM