Inter Exams: తెలంగాణలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు.. హాజరైన విద్యార్థులు
ABN, Publish Date - Mar 06 , 2025 | 12:56 PM
తెలంగాణలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు ఈరోజు (గురువారం) నుంచి మొదలయ్యాయి. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు తరలివచ్చారు. పరీక్ష సమయానికి కన్నా అరగంట ముందుగానే ఎగ్జామ్ సెంటర్లకు విద్యార్థులు చేరుకున్నారు.
తెలంగాణలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరైన విద్యార్థులు
పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు వెళ్తున్న దృశ్యాలు.
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు
మహబూబ్‌నగర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్ష రాయడానికి విద్యార్థులు క్యూ లైన్‌లో ఉన్న దృశ్యాలు
భూపాలపల్లి జిల్లాలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాసేందుకు కేంద్రానికి వస్తున్న విద్యార్థినిలు
ఇంటర్ పరీక్ష బందోబస్తును పరిశీలిస్తున్న మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ జానకి
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సెయింట్ ఆంథోనీ జూనియర్ కాలేజ్‌లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరైన విద్యార్థులు
Updated Date - Mar 06 , 2025 | 12:56 PM