ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రాజ్‌భవన్‌‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేనీటి విందు.. పాల్గొన్న మిస్ వరల్డ్ 2025 విజేత ఓపల్ సుచాత

ABN, Publish Date - Jun 03 , 2025 | 06:46 AM

మిస్ వరల్డ్ 2025 విజేత ఓపల్ సుచాత సువాంగ్ శ్రీతో పాటు ఇతర కేటగిరీల విజేతలకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్‌భవన్‌లో జూన్2వ తేదీన తేనీటి విందు ఇచ్చారు. ఈ విందుకు ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. 72వ మిస్ వరల్డ్ పోటీల విజేతలను గవర్నర్ దంపతులు, ముఖ్యమంత్రి సత్కరించారు. ఈ సందర్భంగా మిస్ వరల్డ్ పోటీల విజేతలు మాట్లాడారు.

1/6

మిస్ వరల్డ్ 2025 విజేత ఓపల్ సుచాత సువాంగ్ శ్రీతో పాటు ఇతర కేటగిరీల విజేతలకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్‌భవన్‌లో జూన్ 2వ తేదీన తేనీటి విందు ఇచ్చారు.

2/6

ఈ విందుకు ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.

3/6

72వ మిస్ వరల్డ్ పోటీల విజేతలను గవర్నర్ దంపతులు, ముఖ్యమంత్రి సత్కరించారు.

4/6

ఈ సందర్భంగా మిస్ వరల్డ్ పోటీల విజేతలు మాట్లాడారు.

5/6

తెలంగాణ సాంస్కృతిక వైభవం తమను ఎంతో ఆకట్టుకుందని, తెలంగాణను చిరస్థాయిగా గుర్తుంచుకుంటామని మిస్ వరల్డ్ పోటీల విజేతలు వ్యాఖ్యానించారు.

6/6

ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Updated Date - Jun 03 , 2025 | 06:58 AM