ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Secunderabad: ఘనంగా స్కూల్ విద్యార్థుల బతుకమ్మ సంబరాలు..

ABN, Publish Date - Sep 20 , 2025 | 04:25 PM

సికింద్రాబాద్‌లో స్కూల్ విద్యార్థులు ఘనంగా బతుకమ్మ సంబరాలు సెలబ్రేట్ చేసుకున్నారు. పూలతో బతుకమ్మను అందంగా అలంకరించి, ఆటపాటలతో సందడి చేశారు.

1/6

సికింద్రాబాద్‌లో ఘనంగా స్కూల్ విద్యార్థుల బతుకమ్మ సంబరాలు..

2/6

రకరకాల పూలతో బతుకమ్మను అందంగా అలంకరించిన విద్యార్థులు

3/6

ఆటపాటలతో సందడి చేసిన బాలికలు

4/6

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు

5/6

బతుకమ్మ ముందు డ్యాన్స్‌లు వేస్తూ సందడి చేసిన విద్యార్థులు, ఉపాధ్యాయులు

6/6

బతుకమ్మ సంబరాల్లో ఆడిపాడిన ఎన్‌సీసీ‌ విద్యార్థులు

Updated Date - Sep 20 , 2025 | 04:33 PM