ఐదో రోజు.. సరస్వతి పుష్కరాలు.. తరలి వచ్చిన భక్తులు
ABN, Publish Date - May 19 , 2025 | 03:55 PM
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్దనున్న సరస్వతి నదీ పుష్కరాలు జరుగుతోన్నాయి. ఈ పుష్కరాలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. మే 15న ప్రారంభమైన ఈ పుష్కరాలు.. మే 26వ తేదీతో ముగియనున్నాయి.
జయశంకర్ భూపాలపల్లిలోని కాళేశ్వరంలో సరస్వతి పురష్కరాలు జరుగుతోన్నాయి. ఈ పుష్కరాలకు హాజరైన భక్తులు సరస్వతి నదిలో పుణ్యస్నానమాచరిస్తున్నారు.
నదిలో పుణ్య స్నానమాచరిస్తున్న భక్తులు. నది ఒడ్డుకు వచ్చి.. నమస్కరిస్తున్న యువతి
నదిలో స్నానం చేస్తున్న యువతులు
నదిలో సెల్ఫీ తీసుకుంటున్న యువతి
నది స్నానమాచరించి.. స్వామికి నమస్కరిస్తున్న యువతులు
పుష్కరాలకు వచ్చి.. తిరిగి వెళ్తున్న భక్తులు
సరస్వతి నదికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న మహిళలు
నదిలో స్నానమాచరిస్తున్న భక్తులు
నదిలో స్నానమాచరిస్తున్న భక్తులు
నదిలో స్నానమాచరించి.. ప్రత్యేక పూజలు చేస్తున్న రాజకీయ నాయకులు
సరస్వతి నదిలో స్నానమాచరించి.. నమస్కరిస్తున్న భక్తులు
Updated Date - May 19 , 2025 | 03:55 PM