ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

saraswati pushkaralu 2025: నేటితో ముగియనున్న పుష్కరాలు.. కాళేశ్వరానికి పోటెత్తిన భక్తులు

ABN, Publish Date - May 26 , 2025 | 12:57 PM

సరస్వతి పుష్కరాలు 2025 నేటితో.. అంటే మే 26వ తేదీతో ముగియనున్నాయి. దీంతో కాళేశ్వరానికి భక్తులు భారీగా పోటెత్తారు. అలాగే ముక్తేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. సరస్వతి పుష్కరాలు మే 15వ తేదీన ప్రారంభమైన సంగతి తెలిసిందే.

1/7

సరస్వతి పుష్కర స్నానం ఆచరించేందుకు సిద్దమవుతున్న భక్తులు

2/7

సరస్వతి నదిలో పుష్కర స్నానం ఆచరిస్తున్న భక్తులు

3/7

నదికి హారతి ఇస్తున్న భక్తురాలు

4/7

నదిలో పుష్కర స్నానం ఆచరిస్తున్న భక్తురాళ్లు..

5/7

నేటితో పుష్కరాలు పరిసమాప్తం కానుండడం యజ్జం నిర్వహిస్తున్న ఆలయ అధికారులు

6/7

కాళేశ్వరంలో ముక్తేశ్వర స్వామి ఆలయానికి క్యూ కట్టిన భక్తులు

7/7

ముక్తేశ్వర స్వామిని దర్శించుకునేందుకు క్యూ లైన్లలో నిలిచిన భక్తులు

Updated Date - May 26 , 2025 | 12:59 PM