Wanaparthy: వనపర్తిలో ఘనంగా ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు
ABN, Publish Date - Sep 22 , 2025 | 06:44 PM
వనపర్తి జిల్లా కేంద్రంలో శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
వనపర్తిలో ఘనంగా ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు
దేవి దర్శనానికి ఉత్సాహంగా తరలివచ్చిన భక్తులు
భక్తులతో కిటకిటలాడుతున్న పట్టణంలోని ప్రముఖ ఆలయాలు
వివిధ అలంకారాలలో దర్శనమిస్తూ, భక్తులను ఆకట్టుకుంటున్న అమ్మవారు
అమ్మవారికి కుంకుమ అర్చన నిర్వహిస్తున్న భక్తులు
నవరాత్రుల్లో వేర్వేరు రూపాలలో దర్శనమిస్తున్న అమ్మవారు
Updated Date - Sep 22 , 2025 | 06:44 PM