మొహరం ర్యాలీలో జగ్గారెడ్డి
ABN, Publish Date - Jul 06 , 2025 | 09:39 PM
మొహరం సందర్భంగా సంగారెడ్డి పాత బస్టాండ్ సెంటర్‌లో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ఊరేగింపునకు భారీగా ప్రజలు తరలి వచ్చారు.
మొహరం సందర్బంగా సంగారెడ్డిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
మోహరంలో డ్యాన్సు చేస్తున్న జగ్గారెడ్డి
మోహరం ర్యాలీలో ముస్లిం సోదరులతో కలిసి పాల్గొన్న జగ్గారెడ్డి
మొహరం సందర్భంగా ర్యాలీకి భారీగా తరలి వచ్చిన ప్రజలు.
ర్యాలీకి తరలి వచ్చిన ప్రజలు
మోహరం సందర్బంగా ర్యాలీకి తరలి వచ్చిన ప్రజలు
Updated Date - Jul 06 , 2025 | 09:45 PM