మిస్ వరల్డ్ పోటీలు.. సుందరీమణుల సందడి మొదలైంది.
ABN, Publish Date - May 07 , 2025 | 12:32 PM
72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదిక కానుంది. ఈ పోటీలకు 120 దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు.
హైదరాబాద్‍లో ప్రపంచ సుందరీమణుల సందడి మొదలైంది.
మే10న హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కానున్నాయి.
72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదిక కానుంది.
ఈ పోటీలకు 120 దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు.
పోటీలో పాల్గొనే అందగత్తెలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారతీయ, తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలుకుతున్నారు.
Updated Date - May 07 , 2025 | 12:32 PM