• Home » Miss World title

Miss World title

అందాల కిరీటం @ 75

అందాల కిరీటం @ 75

మిస్‌ వరల్డ్‌ ఈవెంట్‌ వేదికపై విజేతగా కిరీటం ధరించడం అందగత్తెల జీవితకాల స్వప్నం. ఇటీవల వియత్నాంలో జరిగిన మిస్‌ వరల్డ్‌ 2026 పోటీలో డొమినిక్‌ రిపబ్లిక్‌కు చెందిన జొహెరీ మోలా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

Miss World 2025: మిస్ వరల్డ్ విజేతలకు కలిగే ప్రయోజనాలు ఇవే..

Miss World 2025: మిస్ వరల్డ్ విజేతలకు కలిగే ప్రయోజనాలు ఇవే..

ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మక అందాల పోటీల్లో మిస్ వరల్డ్ ఒకటి. ఈ కిరీటాన్ని గెలుచుకోవమనేది కేవలం అందానికి మాత్రమే కాదు.. అపారమైన కీర్తి, ఆర్థిక స్థిరత్వం, ప్రపంచవేదికపై గొప్ప ప్రభావాన్ని చూపే అవకాశాన్ని అందిస్తుంది.

Faith Bwalya: మిస్‌ వరల్డ్‌ జాంబియా ఫెయిత్‌ బ్వాల్యా ఏం చెప్పిందో తెలిస్తే షాక్ అవుతారు..

Faith Bwalya: మిస్‌ వరల్డ్‌ జాంబియా ఫెయిత్‌ బ్వాల్యా ఏం చెప్పిందో తెలిస్తే షాక్ అవుతారు..

మిస్ వరల్డ్ పోటీలకు హాజరైన యువతులను చూస్తే దేవలోకం నుంచి ఇప్పుడే భువికి దిగి వచ్చిన దేవతల్లా కనిపిస్తున్నారు. అయితే నిజానికి వారి దారి మెుత్తం ముళ్లబాట. ఒక్కొక్కరి జీవితం గురించి తెలిస్తే కన్నీళ్లు పెట్టకు మానరు. అలాంటి పరిస్థితులను ఎదుర్కొని విశ్వవేదికపై పోటీ పడే వారి పోరాట స్ఫూర్తి చూస్తే సెల్యూట్ చేయాల్సిందే.

మిస్‌వరల్డ్ టైటిల్ సాధించిన ఆరుగురు భారతీయులు వీరే

మిస్‌వరల్డ్ టైటిల్ సాధించిన ఆరుగురు భారతీయులు వీరే

Miss World: మిస్‌ వరల్డ్ పోటీల్లో 1966లో ఇండియా మొదటి సారి టైటిల్ గెలుచుకుంది. రీటా ఫరియా ఇండియాకు మొట్టమొదటి మిస్‌ వరల్డ్ టైటిల్‌ను అందించింది.

Miss World Contestants: చార్మినార్‌ చెంత.. అందాల పుంత

Miss World Contestants: చార్మినార్‌ చెంత.. అందాల పుంత

ప్రపంచ సుందరి పోటీదారులు చార్మినార్‌ వద్ద హెరిటేజ్‌ వాక్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు లాడ్‌బజార్‌ దుకాణాలు సందర్శించి గాజులు, ముత్యాల దండలు కొనుగోలు చేశారు.

 Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలు..హైదరాబాద్‌లో భారీ భద్రత

Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలు..హైదరాబాద్‌లో భారీ భద్రత

Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సైబరాబాద్ జాయింట్ సీపీ గజారావ్ భూపాల్ తెలిపారు. వివిధ దేశాల నుంచి వచ్చే అతిథులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు.

Minister Jupally Krishna Rao: తెలంగాణ విజయాలను ప్రపంచానికి చాటే అవకాశం

Minister Jupally Krishna Rao: తెలంగాణ విజయాలను ప్రపంచానికి చాటే అవకాశం

తెలంగాణలో మిస్‌ వరల్డ్‌ పోటీలు నిర్వహించడం గర్వకారణమని మంత్రి జూపల్లి తెలిపారు. ఈ పోటీలు రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి తోడ్పడతాయని, ప్రపంచానికి మన సంస్కృతిని చాటే వేదికవుతాయని అన్నారు.

72nd Miss World pageant: మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ముస్తాబు..

72nd Miss World pageant: మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ముస్తాబు..

మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్‌లో జరగనున్న నేపథ్యంలో పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాలకు చెందిన అందాల బామలు ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకుంటున్నారు. సోమవారం నుంచి విదేశీ ప్రతినిధుల రాక పెరుగనుంది. ఇందుకోసం ఎయిర్ పోర్ట్‌లో ప్రత్యేక లాంజ్‌లతో పాటు, హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. తెలంగాణ పర్యాటక ప్రాంతాలు, ప్రత్యేక చిహ్నాలతో కూడిన స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు.

Tourism Growth: ప్రపంచ పర్యాటకంలో తెలంగాణ

Tourism Growth: ప్రపంచ పర్యాటకంలో తెలంగాణ

మిస్‌ వరల్డ్‌ 2023 పోటీదారులకు తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను పరిచయం చేయడానికి ప్రభుత్వ పథకాలు. ఇది విదేశీ పర్యాటకులను ఆకర్షించి, రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి దోహదపడుతుంది

Miss World Arrivals: ఒక్కరోజే 90 మంది అందగత్తెల రాక

Miss World Arrivals: ఒక్కరోజే 90 మంది అందగత్తెల రాక

మిస్‌ వరల్డ్‌ పోటీలకు సంబంధించిన 90 మంది అందగత్తెలు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వారి రాకతో ఎయిర్‌పోర్టు ప్రాంగణం సందడిగా మారింది, మరియు టూరిజం శాఖ ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌ను ఏర్పాటు చేసింది

తాజా వార్తలు

మరిన్ని చదవండి