Miss World 2025: మిస్ వరల్డ్ విజేతలకు కలిగే ప్రయోజనాలు ఇవే..

ABN, Publish Date - May 29 , 2025 | 10:48 AM

ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మక అందాల పోటీల్లో మిస్ వరల్డ్ ఒకటి. ఈ కిరీటాన్ని గెలుచుకోవమనేది కేవలం అందానికి మాత్రమే కాదు.. అపారమైన కీర్తి, ఆర్థిక స్థిరత్వం, ప్రపంచవేదికపై గొప్ప ప్రభావాన్ని చూపే అవకాశాన్ని అందిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మక అందాల పోటీల్లో మిస్ వరల్డ్ ఒకటి. ఈ కిరీటాన్ని గెలుచుకోవమనేది కేవలం అందానికి మాత్రమే కాదు.. అపారమైన కీర్తి, ఆర్థిక స్థిరత్వం, ప్రపంచవేదికపై గొప్ప ప్రభావాన్ని చూపే అవకాశాన్ని అందిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్న అందాల భామ జీవితం ఒక్కరాత్రిలో మారిపోతుందన్నమాట.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - May 29 , 2025 | 10:48 AM