ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

టి హబ్‌ని సందర్శించిన మిస్ వరల్డ్ 2025 కంటెస్టెంట్స్

ABN, Publish Date - May 20 , 2025 | 07:50 PM

మిస్ వరల్డ్ 2025 పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి హైదరాబాద్‌కు సుందరీమణులు తరలి వచ్చారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో వారు పర్యటిస్తున్నారు. అందులోభాగంగా మంగళవారం టీ హబ్‌ను మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ సందర్శించారు. వీరికి ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు.. వస్తున్న నేపథ్యంలో టి హబ్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

1/7

టి హబ్‌ను సందర్శించిన సుందరీమణులు

2/7

టీ హబ్ లోకి వస్తున్న సుందరీమణి

3/7

టి హబ్‌లోకి వస్తున్న సుందరీమణులు

4/7

టి హబ్‌లోకి వస్తున్న సుందరీమణి.

5/7

టి హబ్‌లోకి ప్రవేశిస్తున్న సుందరీమణులు

6/7

టి హబ్‌లోకి వచ్చిన సుందరీమణులు

7/7

టి హబ్‌లో సుందరీమణులు

Updated Date - May 20 , 2025 | 07:52 PM