ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

హైదరాబాద్‌లో మిస్ యూనివర్స్ తెలంగాణ, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ పోటీలు

ABN, Publish Date - Jun 03 , 2025 | 08:44 PM

హైదరాబాద్ వేదికగా మిస్ యూనివర్స్ తెలంగాణ, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ పోటీలను నిర్వహించనున్నారు. ఇవి జూన్‌ 7, 8వ తేదీల్లో జరగనున్నాయి. అందుకు సంబంధించిన సన్నాహక కార్యక్రమంలో భాగంగా జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌లో సాష్‌ పేరుతో మంగళవారం ఫ్యాషన్‌ షో నిర్వహించారు. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతులు ర్యాంప్‌ వాక్‌తో అదరగొట్టారు. జూన్‌ 7వ తేదీన దారా కన్వెన్షన్‌ హాలులో మిస్‌ యూనివర్స్‌ తెలంగాణ ఫైనల్స్‌ జరగనున్నాయి. అలాగే జూన్‌ 8వ తేదీన మిస్‌ యూనివర్స్‌ ఆంధ్రపదేశ్‌ ఫైనల్స్‌ జరగనున్నాయి. ఈ పోటీలకు తెలుగు రాష్ట్రాల నుంచి 15 మంది చొప్పున యువతులు ఫైనల్స్‌కు ఎంపికయ్యారు.

1/6

మిస్ యూనివర్స్ తెలంగాణ, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ పోటీలకు వచ్చిన యువతులు

2/6

ఈ పోటీలకు హాజరైన యువతి.. ఫోటోకు ఇలా పోజు ఇస్తుంది.

3/6

ఈ పోటీలకు హాజరై.. ఫోజు ఇస్తున్న యువతులు

4/6

వేదికపై ర్యాంప్ వాక్ చేస్తున్న యువతి

5/6

ర్యాంప్ వాక్ చేస్తున్న యువతులు

6/6

ఈ పోటీలకు హాజరైన తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతులు

Updated Date - Jun 03 , 2025 | 08:44 PM