Medaram : మేడారంలో మంత్రుల పర్యటన.. సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న ప్రజాప్రతినిధులు
ABN, Publish Date - Oct 13 , 2025 | 02:56 PM
మేడారంలో పలువురు మంత్రులు పర్యటన చేశారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. అనంతరం..
మేడారంలో పర్యటించిన పలువురు మంత్రులు
సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న ప్రజాప్రతినిధులు
సమ్మక్క సారలమ్మ దేవతకు మొక్కులు చెల్లించుకున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
జిల్లా కలెక్టర్ దివాకరణ్, ఎస్పీ శబరిష్ భక్తిశ్రద్ధలతో అమ్మవార్లను దర్శించుకున్నారు.
ఆలయం వద్ద భక్తులకు మౌలిక వసతులు కల్పించడంపై చర్చ
రాబోయే సమ్మక్క, సారలమ్మ జాతరను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ఏర్పాట్ల గురించి అధికారులకు సూచనలు ఇచ్చిన ప్రజాప్రతినిధులు
Updated Date - Oct 13 , 2025 | 02:56 PM