KTR: కేటీఆర్‌కు రాఖీ కట్టిన లగచర్ల జ్యోతి, లగచర్ల గిరిజనులు
ABN, Publish Date - Aug 08 , 2025 | 12:57 PM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు లగచర్ల జ్యోతి, లగచర్ల గిరిజనులు రాఖీ కట్టారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు రాఖీ కట్టిన లగచర్ల జ్యోతి, లగచర్ల గిరిజనులు
తమకు ఒక అన్నలా కేటీఆర్ అండగా నిలిచాడని, కృతజ్ఞతగా రాఖీ కట్టామని తెలిపిన లగచర్ల గిరిజనులు
ఆయన ఇంటికి వచ్చి రాఖీ కట్టడం తమకు చాలా సంతోషంగా ఉందని తెలిపిన లగచర్ల జ్యోతి
రాఖీ కట్టిన సందర్భంగా లగచర్ల గిరిజనులకు బహుమతులు ఇచ్చిన కేటీఆర్
హిందూ క్యాలెండర్ ప్రకారం రేపు రాఖీ పౌర్ణమి. సోదరులకు రాఖీని కట్టి వారి రక్షణ, దీర్ఘాయుష్షు కోసం సోదరీమణులు ప్రార్థిస్తారు.
Updated Date - Aug 08 , 2025 | 12:57 PM