ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: జన్మదినం.. తల్లిదండ్రుల వద్ద ఆశీర్వాదం తీసుకున్న కేటీఆర్

ABN, Publish Date - Jul 24 , 2025 | 07:43 PM

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం నేపథ్యంలో తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. గురువారం కేటీఆర్ తన భార్య శైలిమ, కుమారుడు హిమాన్షుతో కలిసి ఎర్రవెల్లి ఫామ్‌ హౌస్‌కు చేరుకున్నారు. అనంతరం తన తల్లిదండ్రులకు కేటీఆర్ పాదాభివందనం చేశారు. అలాగే శైలిమ సైతం అత్తమామల పాదాలకు నమస్కరించారు. ఈ సందర్భంగా కుమారుడికి కేసీఆర్ దంపతులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కేటీఆర్‌ను వారు దీవించారు. అయితే కేసీఆర్ దంపతులకు కేటీఆర్ పాదాభివందనం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక తెలంగాణ భవన్‌లో సైతం కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య కేటీఆర్ కేక్ కట్ చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి భారీగా కేడర్ తెలంగాణ భవన్‌కు తరలి వచ్చి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది.

1/3

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం నేపథ్యంలో తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. గురువారం కేటీఆర్ తన భార్య శైలిమ, కుమారుడు హిమాన్షుతో కలిసి ఎర్రవెల్లి ఫామ్‌ హౌస్‌కు చేరుకున్నారు. అనంతరం తన తల్లిదండ్రులకు కేటీఆర్ పాదాభివందనం చేశారు. అలాగే శైలిమ సైతం అత్తమామల పాదాలకు నమస్కరించారు.

2/3

ఈ సందర్భంగా కుమారుడికి కేసీఆర్ దంపతులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కేటీఆర్‌ను వారు దీవించారు. అయితే కేసీఆర్ దంపతులకు కేటీఆర్ పాదాభివందనం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

3/3

ఇక తెలంగాణ భవన్‌లో సైతం కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య కేటీఆర్ కేక్ కట్ చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి భారీగా కేడర్ తెలంగాణ భవన్‌కు తరలి వచ్చి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది.

Updated Date - Jul 24 , 2025 | 07:44 PM