హైదరాబాద్ వ్యాప్తంగా మొదలైన వినాయక చవితి హడావిడి
ABN, Publish Date - Aug 25 , 2025 | 08:20 PM
హైదరాబాద్ వ్యాప్తంగా వినాయక చవితి హడావిడి మొదలైంది. ఎక్కడ చూసినా వివిధ ఆకారాలలో గణనాధులు కనిపిస్తున్నాయి. గణనాధులను కొనుగోలు చేసేందుకు భక్తులు బారులు తీరుతున్నారు.
హైదరాబాద్ వ్యాప్తంగా మొదలైన వినాయక చవితి హడావిడి
గల్లీ గల్లీల్లోనూ గణేష్ మండపాలను సిద్ధం చేస్తున్న భక్తులు
ఎక్కడ చూసినా వివిధ ఆకారాలలో వెలసిన గణనాధులు
గణనాధులను కొనుగోలు చేస్తున్న భక్తులు
ఈనెల 27న వినాయక చవితి సంబరాలు
సెప్టెంబర్ 6 వరకు జరగనున్న గణేష్ నవరాత్రులు
Updated Date - Aug 25 , 2025 | 08:20 PM