ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad Traffic: భారీ వర్షాలు.. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్

ABN, Publish Date - Jul 23 , 2025 | 07:38 PM

హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి.

1/5

హైదరాబాద్‌లో భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

2/5

కూకట్‌పల్లి, అమీర్‌పేట, ప్యారడైజ్, సికింద్రాబాద్, కోఠి తదితర ప్రాంతాల్లో ఎక్కడికక్కడ రోడ్లపై నిలిచిపోయిన వాహనాలు

3/5

జలమయమైన నగరంలోని పలు ప్రాంతాలు.. చిక్కుకుపోయిన అంబులెన్స్‌లు

4/5

పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా పొంగి ప్రవహిస్తున్న డ్రైనేజ్‌ నీరు

5/5

మరో రెండు రోజుల పాటు నగరంలో భారీ వర్షం పడే అవకాశం

Updated Date - Jul 23 , 2025 | 07:47 PM