Musi River Flood Alert : మూసి పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్
ABN, Publish Date - Sep 12 , 2025 | 10:58 AM
హైదరాబాద్ నగరంలోని మూసి నది ఉగ్రరూపం దాల్చింది. జంట జలాశయాల గేట్లను అధికారులు ఎత్తడంతో భారీగా నీరు మూసిలోకి చేరింది.
హైదరాబాద్ మూసి పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్
జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో ఉగ్రరూపం దాల్చిన మూసి
జియాగూడ, పురానా ఫూల్, చాదర్ ఘాట్, మూసారాంబాగ్ వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న మూసి
జియాగూడ, పురానా ఫుల్ వద్ద నీట మునిగిన ఆలయాలు, ధోబి ఘాట్లు
భారీగా వరద చేయడంతో జియాగూడ 100 ఫీట్ రోడ్డు మార్గం మూసివేత
Updated Date - Sep 12 , 2025 | 10:58 AM