Lingampally : లింగంపల్లి రైల్వే బ్రిడ్జ్‌ను చుట్టుముట్టిన వరద
ABN, Publish Date - Sep 18 , 2025 | 06:35 PM
భారీ వర్షానికి హైదరాబాద్ నగరం తడిసి ముద్దయ్యింది. ఎడతెరిపి లేని భారీ వర్షాలకు లింగంపల్లి రైల్వే బ్రిడ్జి కిందకు భారీగా వరద నీరు చేరుకుంది.
హైదరాబాద్ లింగంపల్లి రైల్వే బ్రిడ్జి కిందకు భారీగా చేరిన వరద నీరు
లింగంపల్లి నుంచి గచ్చిబౌలికి వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం
బ్రిడ్జి కిందకు వరద నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులు
భారీ వర్షానికి తడిసి ముద్దయ్యిన లింగంపల్లి
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లింగంపల్లి రైల్వే బ్రిడ్జుకు పొటెత్తిన వరద నీరు
Updated Date - Sep 18 , 2025 | 06:43 PM