Heavy Traffic: కిలోమీటర్ల మేర నిలిచిన కార్లు, బస్సులు, ట్రక్కులు
ABN, Publish Date - Oct 05 , 2025 | 08:51 PM
దసరా పండుగ ఉత్సవాలు ముగిసిన నేపథ్యంలో ఊళ్లకు వెళ్లిన జనాలు హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ టోల్ గేట్ వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది.
బీబీనగర్ టోల్ గేట్ వద్ద కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
భువనగిరి బైపాస్‌లో రెండు లేన్ల మధ్య ఆగిపోయిన కార్లు, ట్రక్కులు
దసరాకు ఊళ్లకు వెళ్లి వాహనాల్లో తిరిగి హైదరాబాద్ వస్తున్న జనాలు
రాత్రి అంధకారంలో నెమ్మదిగా ముందుకు సాగుతున్న వాహనాలు
మెరిసే లైట్లలో వాహనాల రద్దీతో కనిపిస్తున్న రోడ్లు
హైదరాబాద్ వైపు క్రమంగా నెమ్మదిగా కొనసాగుతున్న వాహనాలు
Updated Date - Oct 05 , 2025 | 08:52 PM