Collectorate Office Collapsed: కూలిన కలెక్టరేట్ భవనం
ABN, Publish Date - Sep 12 , 2025 | 11:52 AM
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం భారీ వర్షం దంచి కొట్టింది. భారీ వర్షానికి కలెక్టరేట్ కార్యాలయం భవనం కూలింది.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భారీ వర్షానికి కూలిన కలెక్టరేట్ కార్యాలయం
అదృష్టవశాత్తు ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం
ఒకవైపు మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టరేట్ వెనుక భాగంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తుండగా ఘటన
పురాతన భవనం కావడంతో భారీ వర్షానికి కూలిన కలెక్టరేట్ కార్యాలయం
వెంటనే అక్కడికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టిన అధికారులు
Updated Date - Sep 12 , 2025 | 11:52 AM