ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సిగాచి పరిశ్రమకు రేవంత్ రెడ్డి.. ప్రమాదం గురించి ఏం చెప్పారంటే..

ABN, Publish Date - Jul 01 , 2025 | 05:23 PM

మృతులు, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడం వంటివి అధికారులు దగ్గరుండి మరీ చూసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. సిగాచి పరిశ్రమ ప్రమాదాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందిస్తామని వెల్లడించారు. తీవ్రగాయాలైన బాధితులకు, పని చేసుకోలేని స్థితిలో ఉన్న వారికి రూ.10లక్షలు.. స్వల్పగాయాలైన వారికి రూ.5లక్షల పరిహారం అందజేస్తామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

1/9

సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

2/9

ఉమ్మడి రాష్ట్రంలో గానీ తెలంగాణ రాష్ట్రంలో గానీ ఇంత భారీ ప్రమాదం జరగలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.

3/9

ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందిస్తామని ప్రకటించారు.

4/9

ఈరోజు (మంగళవారం) పాశమైలారం చేరుకున్న రేవంత్ రెడ్డి.. ప్రమాదస్థలిని పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

5/9

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పాశమైలారం ఘటన అనంతరం మంత్రులు, జిల్లా అధికారులు, పోలీసులు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

6/9

మృతులు, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడం వంటివి అధికారులు దగ్గరుండి మరీ చూసుకుంటున్నారని చెప్పుకొచ్చారు.

7/9

సిగాచి పరిశ్రమ ప్రమాదాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందిస్తామని వెల్లడించారు.

8/9

తీవ్రగాయాలైన బాధితులకు, పని చేసుకోలేని స్థితిలో ఉన్న వారికి రూ.10లక్షలు.. స్వల్పగాయాలైన వారికి రూ.5లక్షల పరిహారం అందజేస్తామన్నారు.

9/9

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Updated Date - Jul 01 , 2025 | 05:23 PM