CM Revanth Reddy: ప్రధాని, కేంద్రమంత్రుల్ని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, పలు అంశాలపై చర్చ
ABN, Publish Date - May 24 , 2025 | 09:26 PM
ప్రధాని, కేంద్రమంత్రుల్ని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చ, రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని వినతి
ప్రధాని నరేంద్రమోదీని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి చర్చ, ఇతర రాష్ట్రాలతో సమానంగా సహకరించాలని వినతి
తెలంగాణలోని పలు ప్రాజెక్టుల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని వినతి
హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-II సహా పలు ప్రాజెక్టుల కేంద్ర ఆమోదానికి విన్నపం
ఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్ డి కుమారస్వామితో సీఎం రేవంత్ రెడ్డి
అదనంగా మరో 800 ఈవీ బస్‌లు, డీజిల్ బస్సులకు రెట్రో ఫిట్‌మెంట్ కల్పించాలని విజ్ఞప్తి
Updated Date - May 24 , 2025 | 09:48 PM