ఏఈఈ, జేటీవోలకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి
ABN, Publish Date - May 15 , 2025 | 07:20 PM
నీటి పారుదల శాఖలో కొత్తగా ఎంపికైన ఏఈఈ, జేటీవోలకు ఉద్యోగ నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. హైదరాబాద్‌లోని జలసౌధ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కొలువుల పండుగ కార్యక్రమంలో ఈ ఉద్యోగ నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరలు హాజరయ్యారు. 244 ఏఈఈ, 199 జేటీవోలకు సీఎం రేవంత్ రెడ్డి ఉద్యో నియామక పత్రాలను అందేశారు.
జలసౌధలో ఉద్యోగ నియామక పత్రాన్ని యువకుడికి అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి
జలసౌధలో గురువారం నిర్వహించిన కొలువుల పండుగ కార్యక్రమానికి విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి
ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి
నియామక పత్రాలు అందజేసిన అనంతరం మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డికి శ్రీవెంకటేశ్వర స్వామి వారి పటాన్ని అందజేస్తున్న నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పక్కనే మరో మంత్రి పొన్నం ప్రభాకర్‌తోపాటు పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి
Updated Date - May 15 , 2025 | 07:20 PM