ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు..

ABN, Publish Date - Aug 27 , 2025 | 06:02 PM

సీఎం రేవంత్ రెడ్డి దంపతులు జూబ్లీ‌హిల్స్‌లోని వారి నివాసంలో విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం దంపతులతో పాటు రేవంత్ రెడ్డి కూతురు నైమిషా రెడ్డి దంపతులు కూడా పూజలో పాల్గొన్నారు. అంతేకాకుండా..

1/5

విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసిన సీఎం రేవంత్ దంపతులు

2/5

సీఎం దంపతులతో పాటు పూజలో పాల్గొన్న రేవంత్ రెడ్డి కూతురు నైమిషా రెడ్డి దంపతులు

3/5

కుటుంబ సభ్యులందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి వారిని ఆశీర్వదించిన వేద పండితులు

4/5

రాష్ట్రం సుభిక్షంగా వర్థిల్లాలని గణనాథుడిని ప్రార్థించినట్లుగా తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

5/5

జూబ్లీ‌హిల్స్‌లోని వారి నివాసంలో గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సీఎం రేవంత్ దంపతులు..

Updated Date - Aug 27 , 2025 | 06:02 PM