ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Balapur Ganesh Procession: కన్నుల పండుగగా కొనసాగుతోన్న బాలాపూర్ గణనాథుడి ఊరేగింపు

ABN, Publish Date - Sep 06 , 2025 | 02:54 PM

భాగ్యనగరంలో బాలాపూర్ గణనాథుడి ఊరేగింపు కొనసాగుతుంది. గతేడాది రూ.30.01లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ ఈ సారి రూ.35.00లక్షల ధర పలికింది.

1/9

కొనసాగుతోన్న బాలాపూర్ గణనాథుడి ఊరేగింపు

2/9

గ్రామ బొడ్రాయి దగ్గర బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలం పాట

3/9

గతేడాది రూ.30.01లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ.. ఈ సారి రూ.35.00లక్షల ధర పలికింది.

4/9

వేలం తర్వాత హుస్సేన్‌సాగర్ వైపు బాలాపూర్ గణేషుడి శోభాయాత్ర

5/9

బాలాపూర్ నుంచి 16కి.మీ. మేర సాగనున్న గణేషుడి శోభాయాత్ర

6/9

బాలాపూర్-చాంద్రాయణగుట్ట-ఫలక్‌నుమా-చార్మినార్ మీదుగా శోభాయాత్ర

7/9

అఫ్జల్‌గంజ్-MJ మార్కెట్-అబిడ్స్-లిబర్టీ చౌరస్తా మీదుగా శోభాయాత్ర

8/9

భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు

9/9

హైదరాబాద్‌లో కొనసాగుతున్న గణేష్‌ నిమజ్జనోత్సవ సందడి

Updated Date - Sep 06 , 2025 | 02:55 PM