Secunderabad: అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహ ఆవిష్కరణ
ABN, Publish Date - Sep 16 , 2025 | 01:58 PM
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పికెట్ గార్డెన్‌లో మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పికెట్ గార్డెన్‌లో మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమం
వాజ్ పాయ్ విగ్రహ ఆవిష్కరణ చేయనున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పికెట్ గార్డెన్‌లో ఆవిష్కరణ కార్యక్రమంకు ఏర్పాట్లు
అందమైన పూల మొక్కలతో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం
క్లీన్ అండ్ గ్రీన్‌గా సికింద్రాబాద్ కంటోన్మెంట్ పికెట్ గార్డెన్
వాజ్‌పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంకు ఏర్పాట్లు చేసిన పికెట్ గార్డెన్ సిబ్బంది
Updated Date - Sep 16 , 2025 | 02:05 PM