ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తెలంగాణలో ఘనంగా ఏపీ సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు

ABN, Publish Date - Apr 21 , 2025 | 10:18 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవ వేడుకలను తెలంగాణలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ తెలుగుదేశం వైస్ ప్రెసిడెంట్ నందమూరి సుహాసిని పాల్గొని 75కేజీల కేకు కట్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

1/11

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవ వేడుకలను తెలంగాణలో అత్యంత ఘనంగా నిర్వహించారు.

2/11

ఈ కార్యక్రమంలో తెలంగాణ తెలుగుదేశం వైస్ ప్రెసిడెంట్ నందమూరి సుహాసిని పాల్గొన్నారు.

3/11

చంద్రబాబు బర్త్ డే సందర్భంగా నందమూరి సుహాసిని 75కేజీల కేకు కట్ చేశారు.

4/11

నందమూరి సుహాసినితో ఫొటోలు దిగుతున్న టీడీపీ నేతలు

5/11

కేపీ‌హెచ్‌బీలోని జేఎన్టీయూ సర్కిల్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.

6/11

తెలంగాణలో కూడా టీడీపీ బలపడుతుందని నందమూరి సుహాసిని తెలిపారు.

7/11

సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో 75 కేజీల కేక్ కట్ చేశారు.

8/11

ఈ వేడుకల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

9/11

కేకు కట్ చేసి సీఎం చంద్రబాబుకు టీడీపీ నేతలు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

10/11

సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా ఖమ్మం నగరంలోని పాండురంగాపురం రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బ్రాహ్మణులను సన్మానించారు.

11/11

ఖమ్మం జిల్లాలోని పాండురంగాపురం సెంటర్‌లో టీడీపీ నేతలు కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Updated Date - Apr 21 , 2025 | 10:33 AM