ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Banjarahills:హైదరాబాద్‌లో పట్టపగలు దారుణం..

ABN, Publish Date - Aug 05 , 2025 | 09:53 PM

హైదరాబాద్‌లో పట్టపగలు దారుణం చోటు చేసుకుంది. బంజారాహిల్స్‌లో రోడ్డు కుంగడంతో.. నీటి ట్యాంకర్ అందులో పడిపోయింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి.

1/4

హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 1/12ay రోడ్డు అకస్మాత్తుగా కుంగింది. దీంతో అటుగా వస్తున్న నీటి ట్యాంకర్ అందులో పడిపోయింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్‌తోపాటు క్లీనర్‌కు తీవ్రగాయాలయ్యాయి.

2/4

అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి.. స్థానికుల సహాయంతో వారని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే జీహెచ్‌ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు.

3/4

అయితే భారీ వర్షం కారణంగానే ఈ రోడ్డు కుంగిందని అధికారులు చెబుతున్నారు. ఈ కుంగిన ప్రదేశంలో రోడ్డు కింద నాలా పైప్ లైన్ ఉన్నట్లు గుర్తించారు.

4/4

మరోవైపు ఈ ఘటనతో ఆ మార్గంలో ఈ రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గోతిలోపడిపోయిన వాహనాన్ని తొలగించేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు.

Updated Date - Aug 05 , 2025 | 09:55 PM