ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సరస్వతి పుష్కరాలు.. కాశీ వేద పండితులు హారతి

ABN, Publish Date - May 18 , 2025 | 09:09 PM

జయ శంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలు జరుగుతోన్నాయి. ఈ పుష్కరాలు ప్రారంభమై.. ఆదివారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ పుష్కరాల్లో భాగంగా కాశీ వేద పండితులు .. సరస్వతి నదికి హారతి ఇచ్చారు. ఇక ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.. తన కుటుంబంతో కలిసి ఈ త్రివేణి సంగమంలో స్నానమాచరించారు. మే 15వ తేదీ ప్రారంభమైన ఈ పుష్కరాలు మే 26వ తేదీతో ముగియనున్నాయి.

1/7

సరస్వతి పుష్కరాల సందర్భంగా హారతి ఇస్తున్న కాశీ వేద పండితులు

2/7

హారతికి హాజరైన భక్తులు

3/7

సరస్వతి పుష్కరాలు.. త్రివేణి సంగమానికి హాజరైన భక్తులు

4/7

పుష్కరాలకు హాజరైన భక్తులు

5/7

త్రివేణి సంగమం వద్ద హారతి ఇస్తున్న కాశీ వేద పండితులు

6/7

హారతి ఇస్తున్న వేద పండితులు

7/7

పుష్కర స్నానం ఆచరిస్తున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

Updated Date - May 18 , 2025 | 09:11 PM