ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kartika Pournami: భక్త జనసంద్రంగా రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్

ABN, Publish Date - Nov 05 , 2025 | 09:44 AM

కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఏపీలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచారించి శివయ్యను దర్శించుకుంటున్నారు. అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నదుల్లో దీపాలను వదులుతున్నారు. అలాగే శివుని ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు.

1/9

కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు.

2/9

నదీ స్నానాలు చేసి శివయ్యను స్మరించుకుంటున్నారు.

3/9

ఆ మహాదేవుని నామస్మరణతో శివాలయాలు మార్మోగుతున్నాయి.

4/9

ఆలయాల్లో ప్రత్యేక పూజులు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు.

5/9

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్‌ భక్తులతో కిటకిటలాడుతోంది. నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు

6/9

మహిళలు అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నదిలోకి వదులుతున్నారు.

7/9

కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళలు నదీ పూజలు చేస్తున్నారు.

8/9

కార్తీక పౌర్ణమి నాడు నదిలో స్నానాలు చేస్తే పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం.

9/9

నదీ స్నానం అనంతరం శివాలయాలకు చేరుకుని ఈశ్వరుడిని దర్శించుకుంటున్నారు.

Updated Date - Nov 05 , 2025 | 09:44 AM