Kartika Maasam: రాజమండ్రి గోదావరి పుష్కర ఘాట్ వద్ద కార్తీక శోభ
ABN, Publish Date - Oct 27 , 2025 | 09:12 PM
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా పుష్కర్ ఘాట్ వద్ద గోదావరిలో స్నానాలు చేసి మహిళలు దీపాలను వదిలారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా పుష్కర్ ఘాట్ వద్ద గోదావరిలో స్నానాలు చేసి మహిళలు దీపాలను వదిలారు
పవిత్ర కార్తీక మాసం తొలి సోమవారం రోజున మహిళలు పెద్ద ఎత్తున కార్తీక దీపాలు వెలిగించారు.
ఉసిరి దీపం, నువ్వుల నూనెతో దీపాలు వెలిగించారు. పవిత్ర నదీ సంగమం వద్ద పూజలు చేశారు.
ప్రత్యేకించి కార్తీక సోమవారం రోజున సాయంకాల సమయంలో శివనామస్మరణ చేస్తూ దీపాలు వెలిగించారు.
భక్తుల కోలాహలంతో పుష్కర ఘాట్ వద్ద భక్తుల తాకిడి నెలకొంది.
పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్తీక దీపాలు వెలిగించారు.
Updated Date - Oct 27 , 2025 | 09:21 PM