Gandikota: కడప జిల్లా.. గండికోటలో యోగాంధ్ర కార్యక్రమం
ABN, Publish Date - Jun 18 , 2025 | 04:02 PM
వైఎస్ఆర్ కడప జిల్లాలోని గండికోటలో జూన్ 18వ తేదీ (బుధవారం) యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున యువతి, యువకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారంతా యోగా చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
గండికోటలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమానికి హాజరైన యువతి యువకులు
యోగా చేస్తున్న యువకులు
యోగా చేస్తున్న జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తదితరులు
యోగా చేస్తున్న యువకులు
గండికోటలో యోగా చేస్తున్న యువకులు
యోగా చేస్తున్న యువతులు
యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమంలో పాల్గోన్న బాలికలు
సంస్కృతిక కార్యక్రమంలో భాగంగా నృత్యం చేస్తున్న బాలికలు
యువతి యువకులతో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయిస్తున్న జిల్లా కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి.
ఈ సంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న యువతులకు జ్ఞాపికలు ప్రదానం చేస్తున్న జిల్లా కలెక్టర్, బీజేపీ ఎమ్మెల్యే
Updated Date - Jun 18 , 2025 | 04:03 PM