Simhachalam Giri Pradakshina: ఘనంగా ప్రారంభమైన సింహాచలం గిరి ప్రదక్షిణ..
ABN, Publish Date - Jul 09 , 2025 | 11:48 AM
విశాఖపట్నంలో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన సింహాచలం గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు.
విశాఖపట్నంలో ఘనంగా ప్రారంభమైన సింహాచలం గిరి ప్రదక్షిణ మహోత్సం
తెల్లవారుజాము నుంచే పోటెత్తిన వేలాది మంది భక్తులు
ఇవాళ, రేపు జరగనున్న 32 కిలోమీటర్ల సింహాచలం గిరిప్రదక్షిణ
గిరి ప్రదక్షిణ జరిగే 32 కిలోమీటర్ల పొడవునా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసిన అధికారులు
శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామికి తమ విన్నపాలు విన్నవించుకుంటున్న భక్తులు
Updated Date - Jul 09 , 2025 | 11:49 AM