సీఎం చంద్రబాబు జన్మదినం.. ఆకట్టుకున్న సైకత శిల్పం..
ABN, Publish Date - Apr 20 , 2025 | 07:20 PM
సీఎం చంద్రబాబు 75వ జన్మదిన వేడుక సందర్భంగా కేక్ (75 kg cake) కట్ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన టీడీపీ శ్రేణులు
అన్ని జిల్లాల్లో కేక్‍లు కట్ చేసి సంబరాలు చేసుకున్న పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు
సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాసులు కాలుస్తూ వేడుకలు చేసుకున్న తెలుగు తమ్ముళ్లు
చంద్రబాబుకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపిన విశాఖ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(వీఎంఆర్డీఏ)
వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో ఎంజీఎం బీచ్‌లో సీఎం చంద్రబాబు సైకత శిల్పం ఏర్పాటు
సీఎం చంద్రబాబు సైకత శిల్పాన్ని రూపొందించిన శిల్పి నరసింహాచారి.. చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన తెలుగు తమ్ముళ్లు
Updated Date - Apr 20 , 2025 | 07:29 PM