ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విశాఖపట్నంలో మృతుల కుటుంబాలను పరామర్శించిన హోం మంత్రి వంగలపూడి అనిత

ABN, Publish Date - Apr 30 , 2025 | 02:39 PM

సింహాచలంలో కొలువు తీరిన శ్రీవరాహా లక్ష్మీనరసింహా స్వామి వారి చందనోత్సవం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా స్వామి వారి నిజ రూప దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. అందుకోసం క్యూ లైన్‌లో నిలబడిన వారిపై పక్కనే ఉన్న ప్రహరీ గోడ కూలింది. ఈ దుర్ఘటనలో 8 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో బాధిత కుటుంబాలను హోం మంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు.

1/7

సింహాచలంలో గోడ కూలిన ఘటనలో మృతి చెందిన కుటుంబాన్ని హోం మంత్రి అనిత పరామర్శించారు.

2/7

సింహాచలంలో గోడ కూలిన ఘటనలో మృతి చెందిన కుటుంబాన్ని హోం మంత్రి అనిత పరామర్శించారు. అమెకు నీళ్లు అందిస్తున్న హోం మంత్రి అనిత

3/7

మృతుల కుటుంబ సభ్యులు అడిన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్న మంత్రి అనిత

4/7

పోలీసులు, వైద్యులతో మాట్లాడుతోన్న హోం మంత్రి అనిత

5/7

బాధిత కుటుంబాన్ని పరామర్శించి.. ఓదారుస్తున్న మంత్రి అనిత

6/7

టీడీపీ ఎమ్మెల్యే గణబాబుతో మాట్లాడుతోన్న ఎమ్మెల్యే అనిత

7/7

కుటుంబ సభ్యుల మృతితో రోదిస్తున్న మహిళ.

Updated Date - Apr 30 , 2025 | 02:40 PM