Visakhapatnam Rains: విశాఖలో వర్ష బీభత్సం.. నేలకొరిగిన భారీ వృక్షాలు
ABN, Publish Date - Oct 02 , 2025 | 04:14 PM
బంగాళాఖాతంలో ఏర్పాడిన తీవ్ర వాయుగుండం కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నంలో జోరుగా వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
విశాఖలో ఈదురుగాలులతో భారీ వర్షం
భారీ వర్షానికి నేలకొరిగిన భారీ వృక్షాలు
వర్ష బీభత్సంతో హోర్డింగ్స్ కిందపడిపోయాయి.
విద్యుత్ తీగల మీద చెట్టు కొమ్మలు పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
భారీ వృక్షాలు రోడ్డుగా అడ్డంగా పడిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
రోడ్డుపై ఉన్న ద్విచక్రవాహనాలపై పడ్డ వృక్షం.. దెబ్బతిన్న బైక్‌లు
చెట్లు నేలకొరగడంతో కారు ముందుకు వెళ్లలేని పరిస్థితి
నేలకొరిగిన చెట్టు కింద నుంచి వెళ్తున్న వాహనదారులు
రోడ్డుపై అడ్డంగా పడిన చెట్లను తొలగిస్తున్న ట్రాఫిక్ పోలీసులు
చెట్లు తీగలపై పడటంతో విద్యుత్ సరఫరాను పునరుద్దరణ చేస్తున్న అధికారులు
Updated Date - Oct 02 , 2025 | 04:22 PM